JNTUAలో పలు పరీక్షా ఫలితాలు విడుదల

అనంతపురం JNTUలో జులైలో నిర్వహించిన BBA (1-1,1-2), B.Pharmacy (4-2), Pharm.D (3-1), M.sc (4-1) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చూసుకోవచ్చు.