VIDEO: పుంగమ్మ చెరువుకు సాగుతున్న మరవ
CTR: పుంగనూరు పుంగమ్మ చెరువుకు కృష్ణాజలాలు పూర్తిస్థాయిలో చేరాయి. సోమవారం 50 రాళ్ల వద్ద మరవ ప్రారంభమైంది. పట్టణంలో పై భాగంలో ఉన్న ఈ చెరువు నుంచి సాగే జలాలు కింద భాగంలో ఉన్న చెరువులకు చేరనున్నాయి. మరువ వెళ్లడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగుతున్న మరవను ప్రజల వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు.