'ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతర విద్యుత్'
VZM: వి.టి.ఆగ్రహారంలో మంగళవారం కొత్త విద్యుత్ ఫీడర్‌ను ఎమ్మెల్యే అతిది గజపతి రాజు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దీంతో వేసవిలో విజయనగరం ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతర విద్యుత్ అందించునున్నట్లు తెలిపారు. అలాగే, దీని వలన వోల్టేజ్ సమస్యలు తీరి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు.