VIDEO: పంచలింగాల కోనలో కనివిందు చేస్తున్న జలపాతం

VIDEO: పంచలింగాల కోనలో కనివిందు చేస్తున్న జలపాతం

KDP: పులివెందుల మండలం ఎర్రబల్లి గ్రామ సమీపంలో పంచలింగాల కోన శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ప్రస్తుతం తుఫాను ప్రభావం కారణంగా కురిసిన వర్షాలకు ఆలయం వద్ద జలపాతం అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా, ఆ జలపాతం కొండ, కోనల నుంచి నీరు ప్రవహిస్తూ భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఈ జలపాతంలో కేరింతలు కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు.