ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన DSP సాయి యశ్వంత్ ఈశ్వర్
✦ కనిగిరిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
✦ పొదిలిలో భార్యను మోసం చేసి పరారైన భర్త.. పోలీసులకు ఫిర్యాదు
✦  వినాయకుడి మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: హనుమంతునిపాడు SI