ఎట్టకేలకు స్తంభాన్ని మార్చిన అధికారులు

ఎట్టకేలకు స్తంభాన్ని మార్చిన అధికారులు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 3వ వార్డులో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని విద్యుత్ శాఖ సిబ్బంది శనివారం మార్చారు. ఇక్కడ విద్యుత్ స్తంభం పైభాగంలో దెబ్బతినడంతో పడిపోయేందుకు సిద్ధంగా ఉండేది. దీంతో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారుడిపూడి సతీశ్ విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విద్యుత్ శాఖ సిబ్బంది స్తంభాన్ని మార్చారు.