అడవులకు నిప్పు పెట్టడం వల్లే పర్యావరణానికి పెనుముప్పు

అడవులకు నిప్పు పెట్టడం వల్లే పర్యావరణానికి పెనుముప్పు

NRML: అడవులకు నిప్పు పెట్టడం వల్లే పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని, జంతువులకు ఇబ్బందులు కలుగుతున్నాయని బాసర సర్కిల్ ఛీప్ కన్జర్వేటర్ ఫారెస్ట్ శర్వానన్ అన్నారు. బుధవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని సీసీఎఫ్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. కావాలనే కొందరు అడవికి నిప్పు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.