VIDEO: ఘనంగా రాంజీ గోండు వర్ధంతి వేడుకలు

VIDEO: ఘనంగా రాంజీ గోండు వర్ధంతి వేడుకలు

NRML: రాంజీ గోండు పోరాట పటిమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. గురువారం రాంజీ గోండు వర్ధంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రం కొరకు, ఆదివాసీల హక్కుల కొరకు పోరాడిన గొప్ప వ్యక్తి రాంజీ గోండు అని వారు కొనియాడారు.