కొత్త వైన్ షాపులకు ఎలక్షన్ 'కిక్కు'

కొత్త వైన్ షాపులకు ఎలక్షన్ 'కిక్కు'

MDK: 2025-27 సంవత్సరానికి లక్కీడిప్ ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న వారు ఈరోజు ఓపెన్ చేశారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఉండడంతో షాప్లు దక్కించుకున్న వారికి ప్రారంభంలోనే లాభాల 'కిక్కు' కలిసిరానున్నది. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ వైన్స్‌లు లిక్కర్ సిండికేట్ల చేతికి చేరాయి. ఎన్నికలు కలిసి రావడంతో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు జోష్లో ఉన్నారు.