'PGRS అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి'

'PGRS అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి'

NDL: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ పాల్గొన్నారు.