గుంటూరులో అండర్-17 ఫెన్సింగ్ ఎంపికలు

GNTR: అండర్-17 కేటగిరీ బాలబాలికల ఫెన్సింగ్ పోటీలు ఈనెల 26న ఉదయం 10 గంటలకు బీఆర్ స్టేడియంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ హాల్‌లో జరగనున్నాయి.ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించబడుతుంది. ఎంపికైన జట్టు ఈనెల 30న భీమవరంలో జరిగే 11వ హాజరుకానుంది.