VIDEO: అకాల వర్షంతో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం
MBNR: రాజాపూర్ మండలం గుండ్లపొట్లపల్లిలో అకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసిన కారణంగా రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా దార లక్ష్మయ్య నాలుగు ఎకరాల మొక్కజొన్న సాగు చేశాడు, కానీ వర్షం వల్ల పంట చేను నేలపాలై పెట్టుబడి వృథా అయింది. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న అతను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.