వెల్దండలో 49 నామినేషన్లు దాఖలు

వెల్దండలో 49 నామినేషన్లు దాఖలు

NGKL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వెల్దండ మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు రెండు రోజుల్లో మొత్తం 49 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 20 నామినేషన్లు రాగా, శుక్రవారం రెండో రోజు 29 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు ఒక రోజు గడువు మాత్రమే మిగిలి ఉన్నందున, శనివారం చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.