'ఆంధ్రా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి'
NTR: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శాసనసభలో ఆంధ్రా యూనివర్సిటీ అభివృద్ధిపై మాట్లాడారు. యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ గర్వకారణంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు తగినంత అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం యూనివర్సిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.