CMకు ఐఐటీకి, ట్రిపుల్ ఐటీకి తేడా తెలియదు: KTR

CMకు ఐఐటీకి, ట్రిపుల్ ఐటీకి తేడా తెలియదు: KTR

TG: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మూడు చెరువులు బాగు చేసి డబ్బా కొట్టుకుంటున్నారని, తాము 30 వేల చెరువులను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రేవంత్‌కు ఐఐటీకి, ట్రిపుల్ ఐటీకి కూడా తేడా తెలియదని ఎద్దేవా చేశారు. శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ వంటి సీనియర్లను తొక్కుకుంటూ రేవంత్ సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు.