అత్యుత్తమ సేవ అవార్డు అందుకున్న మహేష్

అత్యుత్తమ సేవ అవార్డు అందుకున్న మహేష్

NZB: పేదలకు అనాధలకు నిరంతరం సేవా అందిస్తున్న కరుణ ట్రస్ట్ ఛైర్మన్ తుమ్మల మహేష్‌కు అత్యుత్తమసేవ అవార్డు అందుకున్నట్లు తెలిపారు. హైదరాబాదులోని తెలంగాణ సరస్వతి పరిషత్ కళాభవన్‌లో ఏపీజే అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డు ప్రధాన కార్యక్రమంలో ఇతనికి అత్యుత్తమ గ్లోబల్ ఐకాన్ అవార్డు అందించినట్లు తెలిపారు.