సీఎం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు: తులసి రెడ్డి

సీఎం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు: తులసి రెడ్డి

KDP: కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి తులసిరెడ్డి గురువారం వేంపల్లిలో మాట్లాడుతూ.. CM చంద్రబాబు పులివెందుల పట్ల పాక్షికంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఇందులో భాగంగా జాతీయ వైద్య కమిషన్ పులివెందుల మెడికల్ కాలేజీకి 50 MBBS సీట్లు కేటాయించినప్పటికీ, కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు.