VIDEIO: 'స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

VIDEIO: 'స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 'స్వయం ఉపాధి శిక్షణ' కేంద్రం సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. ఇందులో భాగంగా అమలాపురం పక్కన ఎర్రమిల్లి వారి వీధిలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారు స్వయం ఉపాధిలో శిక్షణ తీసుకోవచ్చు అన్నారు.