VIDEO: జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపిన వైద్యులు

VIDEO: జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపిన వైద్యులు

MHBD: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మంగళవారం వైద్య సిబ్బంది నిరసనను తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ పై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేటి సమాజంలో వైద్యులకు రక్షణ కరువైందని, ఇది ఇలానే కొనసాగితే వైద్యం చేయలేమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.