VIDEO: మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతులు

VIDEO: మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతులు

కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా ఉయ్యూరు వద్దకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్ కాన్వాయ్‌ని రైతులు అడ్డుకుని తమ సమస్యలను విన్నవించుకున్నారు. పంట నష్టాలు, విత్తనాల పంపిణీ వంటి అంశాలపై పలువురు రైతులు జగన్‌కు వినతిపత్రాలు అందించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు “సీఎం.. సీఎం..” అంటూ నినాదాలు చేశారు.