రాజేంద్ర‌నగర్‌లో ఆడ దొంగల గ్యాంగ్ సంచారం

రాజేంద్ర‌నగర్‌లో ఆడ దొంగల గ్యాంగ్ సంచారం

RR: రాజేంద్ర‌నగర్‌లో ఆడ దొంగల గ్యాంగ్ సంచారం కలకలం రేపుతుంది. ఆటోలో గ్రూపులుగా వచ్చిన ఐదుగురు మహిళలు నిర్మాణంలో ఉన్న ఇంట్లో చోరీకి యత్నించారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే ప్రాంతాలో మరో ఇంటిలో కూడా చోరీకి యత్నించినట్లు తెలుస్తుంది. ఇదంతా సీసీటీవీలో రికార్డు కావడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.