నేడు సరిహద్దుల్లో వాయుసేన విన్యాసాలు

భారత్-పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌తో సహా పాక్‌తో ఉన్న అంతర్జాతీయ బోర్డర్ వెంట భారీ విన్యాసాలు కొనసాగనున్నాయి. రాత్రి 9:30 నుంచి ఉ.3 గంటల వరకు నిర్వహించనున్నాయి. ఈ సందర్భంగా సరిహద్దు సమీపంలోని ఎయిర్ పోర్టుల్లో విమానాల రాకపోకలను రద్దు చేశారు. ఈ విన్యాసాల్లో రఫేల్, మిరాజ్-200, సుఖోయ్ 30 సహా పలు విమానాలు పాల్గొంటాయి.