VIDEO: ఎయిడ్స్ నివారణ పై అవగాహన ర్యాలీ
AKP: నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి సిబ్బంది సోమవారం ప్రపంచ ఎయిడ్స్‌డే దినోత్సవాన్ని నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సుధా శారద ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధి నివారణ కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఆర్టి సెంటర్లో డాక్టర్ ప్రియాంక మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.