VIDEO: ఎర్రచెరువుపల్లి హరిజనవాడలో ఉద్రిక్తత

VIDEO: ఎర్రచెరువుపల్లి హరిజనవాడలో ఉద్రిక్తత

CTR: పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లి హరిజనవాడలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. గతంలో గవర్నమెంట్ ఫ్రీగా కరెంట్ అందిస్తుందని చెప్పడంతో చాలామంది బిల్లులు కట్టలేదు. ఇప్పుడు కరెంట్ ఆఫీస్ సిబ్బంది వచ్చి పాత బకాయిలు మొత్తం చెల్లించకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.