HYDలో బిల్డ్ నౌ.. క్షణాల్లో పర్మిషన్!

HYDలో బిల్డ్ నౌ.. క్షణాల్లో పర్మిషన్!

HYD: భవన నిర్మాణాలు, లే అవుట్ పర్మిషన్ల ప్రక్రియ వేగంవంతం చేయడం కోసం ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ అనే సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చింది. GHMC, HMDA పరిధిలో ఇది అందుబాటులోకి రాగా క్షణాల్లో దరఖాస్తుల చెకింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. HMDA పరిధిలో దీనిని ప్రవేశపెట్టినప్పటి నుంచి 2000పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీహెచ్ఏండీఏకు విస్తరించారు.