యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NRML: మహా శివరాత్రి సందర్భంగా కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ఖానాపూర్ MLA బొజ్జు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు MLA కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని అన్నారు.