VIDEO: నాణ్యతలేని బియ్యం.. ఆగ్రహించిన భక్తులు..!

VIDEO: నాణ్యతలేని బియ్యం.. ఆగ్రహించిన భక్తులు..!

PLD: ప్రముఖ పుణ్య క్షేత్రం కోటప్పకొండలో త్రికోటేశ్వరుడికి సమర్పించే నైవేద్యం నాణ్యతపై వివాదం చెలరేగింది. నాణ్యత లేని, ముక్కవాసన వస్తున్న బియ్యంతో ప్రసాదం తయారు చేయడాన్ని అర్చకులు తీవ్రంగా తప్పుబట్టారు. ఆ నైవేద్యాన్ని కోతులకు వేసి తమ నిరసన తెలిపారు. దీనిపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయగా.. లోపాలను వెంటనే సరిదిద్దుతామని ఆలయ ఈఓ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు.