సీసీఐ నిబంధనలు మార్చాలి: ప్రత్తిపాటి

సీసీఐ నిబంధనలు మార్చాలి: ప్రత్తిపాటి

PLD: రైతుల మేలు కోసం సీసీఐ నిబంధనలు సరళీకృతం చేయాలని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలతో కలిసి కావూరు, కోమటినేనివారిపాలెంలో రూ.39 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 'రైతన్నా మీకోసం'లో భూసార కార్డులు పంపిణీ చేశారు. లిఫ్టుల ఆధునికీకరణకు త్వరలో టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఆలోచనలను ఆచరణలో పెట్టాలన్నారు.