VIDEO: నార్కట్ పల్లిలో బీసీ విద్యార్థి సంఘం మహాధర్నా

VIDEO: నార్కట్ పల్లిలో బీసీ విద్యార్థి సంఘం మహాధర్నా

NLG: బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్లకు పోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్ హెచ్చరించారు. రాజ్యాంగ బద్ధ రిజర్వేషన్లు కల్పించాలని నార్కట్ పల్లి బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. చౌరస్తా వరకు మంగళవారం విద్యార్థులు, నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.