VIDEO: గువ్వలచెరువులో హోటళ్లపై విజిలెన్స్ దాడులు

VIDEO: గువ్వలచెరువులో హోటళ్లపై విజిలెన్స్ దాడులు

అన్నమయ్య: రామాపురం మండలం గువ్వలచెరువులో పలు హోటల్స్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 4 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని రెండు హోటల్స్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. హోటల్స్‌లలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరించారు.