విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్ S. రాంసుందర్
★ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
★ రామభద్రపురం మార్గంలో పారాధి వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
★ పట్టణ PS పరిధిలో మైనర్ డ్రైవింగ్ చేసిన వాహనాలను స్వాధీనం చేసుకున్న CI వి.నారాయణమూర్తి