VIDEO: 'రెబల్స్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోను'

VIDEO: 'రెబల్స్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోను'

SRD: గ్రామాల్లో సర్పంచ్‌లుగా గెలిచిన రెబల్స్ ‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోమని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మల్కాపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్పంచిలా సన్మాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వతంత్రులు ఎవరైనా గెలిస్తే గ్రామంలోని మాట్లాడుకొని పార్టీలో చేర్చుకోవాలని సూచించారు.