ఫీల్డ్ అసిస్టెంట్‌కు రాజీనామా చేసి సర్పంచ్‌గా గెలుపు
NGKL: నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కుప్పె ఉషారాణి దిలేందర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్‌గా పోటీ చేసి ప్రత్యర్థి పై 313 ఓట్లతో గెలుపొందారు. ఆమె గెలుపుపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆమె గ్రామానికి తోడ్పాటు అందిస్తూ ఎల్లవేళలా గ్రామ ప్రజల సమక్షంలో నా వంతు కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.