VIDEO: జడ్పీసీవో‌కు వినతి ప్రతం అందజేసిన సర్పంచ్

VIDEO: జడ్పీసీవో‌కు వినతి ప్రతం అందజేసిన సర్పంచ్

WGL: దుగ్గొండి మండలం బికాజిపల్లె గ్రామంలో గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియామకం చేయాలని గ్రామ సర్పంచ్ బండారి రమేష్ గురువారం జడ్పీసీవో‌ రామ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ..  కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌ లేకపోవడంతో గ్రామంలో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయని, ప్రజల సమస్యలు పరిష్కారం కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.