విద్యుత్ సరఫరాలో అంతరాయం
VZM: బొబ్బిలి పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో నూతన బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ EE బి.రఘు శనివారం ఒక ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12 వరకు పూల్ బాగ్, ఆర్టీసీ కాంప్లెక్స్, టీటీడీ ఫీడర్ల ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు ఈ మేరకు పూల్ బాగ్, ఆర్డీసి ప్రాంత్ర వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.