పెద్దకడబూరులో సిలువ యాత్ర

పెద్దకడబూరులో సిలువ యాత్ర

KRNL: పెద్దకడబూరు గ్రామంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకుని ఇవాళ ఆర్సీఎం చర్చి ఫాదర్ రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సిలువ యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా ఫాదర్ రాజేంద్ర రెడ్డి సిలువ మోసి క్రైస్తవ పాలెంలో ప్రధాన వీధుల గుండా సిలువ యాత్ర కొనసాగించారు. లోక కళ్యాణం నిమిత్తం యేసుక్రీస్తు సిలువలో పడిన శ్రమలను, చివరికి సిలువ యాగాన్ని గుర్తు చేశారు.