బైక్ రైడర్ తప్పనిసరి హెల్మెట్ ధరించాలి: DM
SRD: రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఖేడ్‌లో ఆర్టీసీ DM సుబ్రహ్మణ్యం బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న బైక్ రైడర్లకు ఆపి, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ రక్షణ ఎంత ముఖ్యం అని వివరించారు. వేగ పరిమితులు పాటించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది ఉన్నారు.