VIDEO: వైభవంగా అలివేలు మంగ ఆలయంలో సుదర్శన యాగం

NRML: పట్టణంలోని బాలాజీవాడ శ్రీ అలివేలు మంగ దేవాలయంలో శ్రావణమాసం ఆదివారం సుదర్శన యాగం వైభవంగా జరిగింది. రామ కన్నన్ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా హోమ క్రతువు నిర్వహించారు. యాగంలో లక్కాడి జగన్మోహన్ రెడ్డి సహా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాగం అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు.