పల్స్ పోలియోపై DMHO సమీక్ష

పల్స్ పోలియోపై DMHO సమీక్ష

ELR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రాబోయే పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై డీఎంహెచ్ డా. అమృతం మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 21న జరగబోయే కార్యక్రమం గురించి ఆమె పలు అంశాలను వివరించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శోభ టీకా భద్రపరిచే విధానం, బృందాల సమన్వయంపై మెడికల్ ఆఫీసర్లకు ప్రత్యేక సూచనలు చేశారు.