వర్ధన్నపేట లో భారీగా కురుస్తున్న వర్షం...

వర్ధన్నపేట లో భారీగా కురుస్తున్న వర్షం...

WGL: వర్ధన్నపేట మండల వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గురువారం సాయంత్రం నుంచి భారీగా కురుస్తున్న వర్షం. పట్టణంలో పలు కాలోని జలమయమయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలకు పట్టణం అతలాకుతలమైంది. ఇప్పటికే మండల వ్యాప్తంగా చెరువులు కుంటలు నిండుకుండల మారాయి.