కారుపైకి ఎక్కి ప్రియురాలితో సరసాలు.. చివరికి

కారుపైకి ఎక్కి ప్రియురాలితో సరసాలు.. చివరికి

ఢిల్లీ సాకేత్ జే బ్లాక్‌లోని రహదారిపై వెళ్తున్న కారు పైకి ఎక్కి ఓ యువకుడు తన ప్రియురాలికి ముద్దు పెట్టిన ఘటనపై పోలీసులు స్పందించారు. కారులో ఉన్న వారిని అరెస్ట్ చేసి, జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఎవరైనా ఇలాంటి చర్యకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆ యువతి యువకుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.