వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ నర్సంపేటకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
✦ రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి పరిపాలన అందిస్తారు: ఎంపీ బలరాంనాయక్ 
✦ రాష్ట్ర ప్రజలకు లక్షాలాది రేషన్ కార్డులు ఇచ్చాం: సీఎం రేవంత్ రెడ్డి
✦ గ్రేటర్ వరంగల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA  రాజేందర్ రెడ్డి