విజయనగరం టాప్ న్యూస్ @9PM
* కోరుకొండపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
* రైతుల సంక్షేమం కోసమే సీఎం నిరంతరం కృషి: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
* సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు వరించిన గురజాడ విశిష్ట సాహితీ పురస్కారం
* బొబ్బిలి మండలంలో గిరిజన గ్రామాలను నూతన పంచాయతీగా విభజించాలి: CPM జిల్లా కార్యదర్శి శంకరరావు