'వర్షపు నీటి నాలా సమస్యను పరిష్కరించాలి'

RR: సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని VM హోమ్ గ్రౌండ్‌లో వర్షపు నీటి నాలా సమస్య కారణంగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కార్పొరేటర్ HMWSSB, GHMC అధికారులతో కలిసి ప్రాంతాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వర్షపు నీటి నాలా నుంచి డ్రైనేజీ పైపులను తక్షణమే సపరేట్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.