ఉరుసు ఏర్పాట్లపై సీఐ సూచనలు
CTR: పుంగనూరులో మే 8 నుంచి హజరత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు నిర్వహించనున్నారు. ఆ ప్రదేశాన్ని సీఐ సుబ్బారాయుడు గురువారం పరిశీలించారు. ఉరుసు ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించి, నిర్వహణపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆన్సర్ భాష, సద్దాం హుస్సేన్ షామీర్ లాల్ పాల్గొన్నారు.