ఇండిగో సంక్షోభం.. పలు విమానాలు రద్దు

ఇండిగో సంక్షోభం.. పలు విమానాలు రద్దు

దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 14 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 విమానాలు రద్దయ్యాయి. విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్లే 6 ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. బెంగళూరుకు రావాల్సిన 58, వెళ్లాల్సిన 63 ఇండిగో విమానాలు రద్దయ్యాయి.