అంగవైకల్యం గల అనాథలకు బెడ్ షీట్లు పంపిణీ

అంగవైకల్యం గల అనాథలకు బెడ్ షీట్లు పంపిణీ

NLG: అంగవైకల్యం గల అనాథలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ భూతం అరుణకుమారి అన్నారు. ఈరోజు నల్లగొండలో అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు వికలాంగులకు బెడ్ షీట్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఏ దిక్కు లేక ఎవరి సహాయం లేకుండా కొందరు వికలాంగులు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.