విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢జిల్లాలో తగ్గని గ్యాస్ కొరత.. క్యూ కడుతున్న ప్రజలు
➢డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు: కలెక్టర్
➢తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్
➢రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం: గండ్వాడ మాజీ ఎంపీపీ