నంద్యాలలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

నంద్యాలలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

NDL: నంద్యాలలోని లలితా నగర్లో వ్యభిచార బ్రోకరింగ్‌పై పోలీసులు దాడి చేశారు. డీఎస్పీ మంద జావలి ఆదేశాల మేరకు ఇవాళ పోలీసు సిబ్బంది రాకెట్‌ను చేధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకురాలితో పాటు మరో మహిళను పట్టుకున్నారు. ఈ కేసులో నిర్వాహకురాలు సహా మరో ఇద్దరు ప్రధాన నిందితులుగా ఉన్నారని రెండో పట్టణ సీఐ అస్రర్ బాషా తెలిపారు.