వ్యక్తి అదృశ్యంపై.. కేసు నమోదు

వ్యక్తి అదృశ్యంపై.. కేసు నమోదు

MDK: చేగుంట మండల పరిధిలోని ఓ గ్రామంలో ఒకరు అదృశ్యమయ్యారు. స్థానిక ఎస్సై చైతన్యరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాల్‌పల్లికి చెందిన గ్యాదరి కొమురమ్య జులై 20న ఎరువుల బస్తాలు తెస్తానని చెప్పి ఇంటి నుంచి చేగుంటకు వెళ్లి తిరిగిరాలేదని. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదని. అతడి భార్య ఎల్లవ్వ ఫిర్యాదుమేరకు మంగళవారం కేసు నమోదుచేశారు.